సంచారవాణి: 9866341396, తపాల చిరునామా:
""EGA HANUMAN
QR.No;D-30, APGENCO HOUSING COLONY
S.I.I.L CAMPUS (P.O)
PALONCHA-507154, A.P, INDIA""
Hi! నేను మీకు పరిచయమే కదా.
2003లో "మార్పు", 2005లో "లోలోకి..." కవితా సంపుటులు ప్రకటించాను.
2005 నుండి ఇప్పటి వరకు రాసిన కవితలతో త్వరలో "దు:ఖ వస్త్రం" సంపుటి ప్రకటించబొతున్నా.
2005 మే లో యాదృచ్ఛికంగా సృష్టించిన "నానోలు" 1000కి పైగా రాశాను.
ఇక వృత్తి రేత్యా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరుని, ప్రస్తుతం 500MW కే.టే.పీ.యస్ నందు ఉన్నాను.
ఏవండోయ్, వ్యక్తిత్వ వికాస కార్య క్రమాలు కూడా నిర్వహించడము నా మరియొక ప్రవృతి.
తెలుగులొ --> "నానోలు" ఇంగ్లీష్ లో --> "నానోస్" హిందీలో --> "నానోయే" అంటారు. హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి. జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం మీ -ఈగ హనుమాన్