అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్
Showing posts with label కనుమూరి జాన్ హైడ్ నానోలు. Show all posts
Showing posts with label కనుమూరి జాన్ హైడ్ నానోలు. Show all posts

Thursday, March 26, 2009

వర్షాన్ని నానోల్లో చెప్పిన కనుమూరి జాన్ హైడ్

వర్షమంటే...

వర్షం
అంటే
చినుకుల
సవ్వడి

కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు
ఎండిన
విత్తనానికి
జీవం
పోయడమే
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
చేయడమే
పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!
దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!
ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!
కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!