

ఏ ఏ ప్రాంతాల నుండి నానోలు రాయబడుతున్నయో చూడండి(జిల్లాల వారిగా):
ఖమ్మం
హైదరాబాద్
కరీం నగర్
ఆదిలాబాద్
తూర్పు గోదావరి
కృష్ణా
నల్లగొండ
పశ్చిమ గోదావరి.. ఇంకా
అతర్జాలంలోంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి
NO.1 TOP TELUGU BLOG FOR NANO POETRY ("NANOES" - THE 'NANOPOETRY' IN TELUGU) SINCE 2005 BY EGA HANUMAN ©
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-
తెలుగులొ --> "నానోలు"
ఇంగ్లీష్ లో --> "నానోస్"
హిందీలో --> "నానోయే" అంటారు.
హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి.
జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం
మీ
-ఈగ హనుమాన్
అయ్యయ్యో!
ReplyDeleteమా జిల్లాకి అన్యాయం జరిగిపోతోంది
కృష్ణా.............
అమ్మమ్మో!! కృష్ణాని వదలడమే,
ReplyDeleteత్వరలో కృష్ణా నుండి కూడా నానోలు వెలువడుతున్నట్లు వార్త (ప్రింట్ రూపేన),
ఔనూ, మీరున్నారుగా ఎలక్ట్రానిక్ (సాఫ్ట్) రూపములో, మరి యాడ్ చేస్తే పోలా!!
ఇప్పుడు చూడండి.
మీ
ఈగ హనుమాన్
హమ్మయ్య....
ReplyDeleteకృష్ణమ్మ
థాంక్స్ చెప్తోంది.