అంతా
నానోమయం
మైక్రోలు
పర్వతాలు-
నానోమయం
మైక్రోలు
పర్వతాలు-
పగిలిన
అద్దం
ఎన్నో
ప్రతిబింబాలు-
అద్దం
ఎన్నో
ప్రతిబింబాలు-
ముందుకు
పయనం
వెనక
పొగ-
పయనం
వెనక
పొగ-
ఎత్తైన
హోర్డింగు
దాగిన
ఆకాశం-
హోర్డింగు
దాగిన
ఆకాశం-
ఇరుకు
సందులు
దూసుకుపోయే
నానోలు-
సందులు
దూసుకుపోయే
నానోలు-
సాహితీ మిత్రుడు తిరుపతి గారు నమస్కారం.
ReplyDeleteనానొలు ప్రక్రియకు మీరిచ్చిన కితాబుకు ధన్యవాదాలు.
మీరు పంపిన నానోలు చూసాను.
ఇంకా మీరు ప్రయత్నిస్తే చిక్కగా, నలుగురు ఉటంకించృ విధంగా చెప్పగలరనే నమ్మకం నాకుంది, ప్రయ్త్నించండి మిత్రమా!!
సాహితీ మిత్రుడు
ఈగ హనుమాన్
శ్రీ ఈగ హనుమాన్ గారికి
ReplyDeleteనమస్కారం. మీరిచ్చిన ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.
నానోలు రాయడం ప్రయత్నిస్తుంటాను.
తిరుపతి రెడ్డి