మరి కొన్ని నానోలు
గంతలు
బిగించినా
ఒళ్ళంతా
కళ్ళౌతై-
ఊహల
ఒత్తిది
ఒలికితే
కవిత్వం-
పత్నం
పాపానికి
పల్లె
ఉపవాసం-
నగరం
రంగులకల
నిజనికి
గొంగలిపురుగే-
గోపీలోలా!
కలిమాయ
గోపికలకి
ఏయుడ్సట!-
ఆకాశంలో
సగం
అడవిలో
సగం-
Saturday, February 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment