అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Sunday, March 13, 2011

పెరుగు రామక్రిష్ణ గారి నానోలు

పెరుగు రామక్రిష్ణ గారి నానోలు

అక్షరాలు
పొదుపై
పోదిగితే
నానోలు..


నిష్టలన్నిటికీ
అతీతం..
నిద్ర
ఆకలి-


కాలం
వికృతమే
కలి
కాలమా?-


త్యజింపు
ఆనందాలకు
కోరికలు
అనర్దాలకు..

3 comments:

  1. రామక్రిష్ణ గారు కంగ్రాట్స్, మంచి నానోలు రాసారు.
    నానోల ఆత్మను పట్టుకున్నారు.
    "కలి/
    కాలమా.."
    ఇలా ఒక్క పదాన్ని విరిచి రెండు పదాలుగా రాయగూడదు.
    మిగిలన నానోలు సూపర్...
    రాస్తునే ఉండండి, మిత్రులను కూదా యెంకరేజ్ చేస్తుండండి.
    -ఈగ హనుమాన్

    ReplyDelete
  2. పెరుగు రామక్రిష్ణ గారి నానోలు - పత్రికలలో కూడా చదివాను,
    రామక్రిష్ణ పెరుగు - Letters - భావాల అనల్ప అక్షర చిత్రీకరణలు.
    ఆయన "పద్దీలు"
    (డౌట్ పడకండి, "పద్యములు"కు -> పద్దీలు/
    ("చిట్టీలు" = చిన్న+చిట్టి రచన)

    ReplyDelete