1
సముద్రంలో
అలలు
హృదయంలో
జ్వాలలు -
2
ఎదురుగా
అద్దం
అందులో
ఎవరో?
3
పిల్లలు
రెక్కలు
తలిదండ్రులు
అనాథలు -
4
బాల్యం
ప్రేమ
వృద్ధాప్యం
ఆసరా -
5
కళ్లు
రెప్పలు
పిల్లలు
తల్లులు -
6
రక్తం
స్నేహం
ప్రేమ
దారెటు?
7
పక్షులు
కలకలం
పొంచివుంది
ప్రమాదం -
8
అన్నా
అన్న
పిలుపుకు
స్పందించనిదెవరు?
9
నింగికి
నేలకు
నిచ్చెన
వాన -
10
ప్రేమ
ట్రైలర్
పెళ్లి
సీరియల్-
Wednesday, September 7, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment