Saturday, March 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
NO.1 TOP TELUGU BLOG FOR NANO POETRY ("NANOES" - THE 'NANOPOETRY' IN TELUGU) SINCE 2005 BY EGA HANUMAN ©
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-
తెలుగులొ --> "నానోలు"
ఇంగ్లీష్ లో --> "నానోస్"
హిందీలో --> "నానోయే" అంటారు.
హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి.
జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం
మీ
-ఈగ హనుమాన్
చిత్ర్కారుడు చాలా చక్కని బొమ్మని గీసి ఇచ్చాడు మీకు, అతనికి శుభాకాంక్షలు తెలియచేయండి. నానోల పుస్తకము తొందరగా మార్కెట్లోకి విడుదల చేయండి మిత్రమా!!
ReplyDeleteఅవును, మీరన్నది నిజం.
ReplyDeleteపుస్తకం వచ్చేస్తుంది ఒక నెలలో.
మీ
ఈగ హనుమాన్
బొమ్మ చాలా బావుంది
ReplyDeleteఅభినందనలు
ReplyDelete