అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Sunday, March 22, 2009

జాన్ హైడ్ కనుమూరి గారి నుండి అందిన పది నానోలు

నానోలు
1
రాలే
శిశిరం
వసంత
ఆగమనం

2
కడిగిన
కన్ను
మలినరహిత
మనసు

3
మరిగే
ఆలోచనలు
మనసు
రణరంగం

4
విజయం
అపజయం
బొమ్మా
బొరుసు

5
సీత
గీత
దాటితే
యుద్దమే!

6
చిగురు
వగరు
కోకిల
వసంతగానం

7
రెక్కలు
ఉహలు
కలలు
అందమే!

8
పప్పు
ఉప్పు
నిప్పు
వంటకమే!

9
నిజం
నిశ్శబ్దం
నిర్మానుష్యం
భయపెట్టేవే!

10
ఎవరి
లంకకు
వారే
లంకేశ్వరులు
http://johnhaidekanumuri.blogspot.com/2009/03/blog-post.html

2 comments:

  1. జాన్ హైడ్ గారు, నానోలు పంపించినందుకు ధన్యవాదాలు.
    కొన్ని బావున్నై, మిగిలిన వాటిల్లో ఇంకా చిక్కదనం వస్తే బావుండనిపించింది, మళ్ళీ పంపించే నానోల్లో ఇంకా చిక్కదనముంటుందని ఆశిస్తూ..
    మీ
    ఈగ హనుమాన్

    ReplyDelete
  2. జాన్ గారు నానోలు బాగున్నాయండి..9వది బాగా నచ్చింది

    ReplyDelete