ఉషా గారి నుండి అందిన కొన్ని నానోలు:
1
మాటలు
పదును
చేతలు
వదులు-
2
అనుభవం
ధ్వని
అనుభూతి
ప్రతిధ్వని-
3
కవనం
మధురం
కలవరం
సుమధురం-
4
వేదన
వూటబావి
శోధన
1
మాటలు
పదును
చేతలు
వదులు-
2
అనుభవం
ధ్వని
అనుభూతి
ప్రతిధ్వని-
3
కవనం
మధురం
కలవరం
సుమధురం-
4
వేదన
వూటబావి
శోధన
వూబి-
5
ప్రశంస
పన్నీరు
పొగడ్త
అత్తరు-
5
ప్రశంస
పన్నీరు
పొగడ్త
అత్తరు-
ఉషాజీ!
ReplyDeleteమీరు పంపించిన నానోలు బ్లాగులో ఉంచాను, బావున్నాయి.
ఇంకా ఇంకా చిక్కగా ఉండేట్లు ప్రయత్నించండి, నానోల ఆత్మ మీరు పట్టుకున్నారు. నానో అనేది, మళ్ళీ చెబుతున్నాను, ఒక తాదాత్మ్యత నుండి, సంవేదన నుండి రాలిపడాలి, మీరు ఆ దిశలోనే ఉన్నారండోయ్..
మీ
ఈగ హనుమాన్.
ప్రశంస
ReplyDeleteపన్నీరు
పొగడ్త
అత్తరు
అంత వద్దులే మిత్రమా ;) సంతోషమండి, నా చిన్ని మాటలిలా టపాగా పెట్టినందుకు. అవును మీరన్నట్లు అనుభూతి నుండి జనించాల్సినవివి. అన్నట్లు మీ అనుమతి కోరకనే "నానోలు" ని గురించి ఇక్కడ ప్రస్తావించాను. మీకు అంగీకారం కాకపోతే తీసివేస్తాను.
http://teluguvala.ning.com/profiles/blogs/2617969:BlogPost:7463
ఉషాజీ!
ReplyDeleteప్రశంసకు, పొగడ్తకున్న తేడాను భలే చెప్పారండి.
లోగిలి లో ఉంచి నానోలు ప్రక్రియను అంతర్జాలంలో ఇంకా వ్యాప్తం చేయడంలో సహాయపడ్డందుకు నేనే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
ఏమండి, నానోలు రాస్తూనే ఉండండోయ్..
మల్లీ టపాలో కలుసుకునేంతవరకు
మరి ఉంటా..
ఈగ హనుమాన్
జ్ఞాపకాల
ReplyDeleteఒరవడి
మనసున
అలజడి -
సన్నిధి
పరవశం
వియోగం
పరిమళం-
సమక్షం
సెలయేరు
పరోక్షం
ప్రళయం-
ఆస్వాదన
మకరందం
ఆలాపన
అమృతం-
అభీష్టం
అతిశయమైతే
నైరాశ్యం
అనివార్యమౌను-
అభిమానం
ఆరోహణ
అభిజాత్యం
అవరోహణ-
అనుభవం
ReplyDeleteధ్వని
అనుభూతి
ప్రతిధ్వన
అద్భుతం గా ఉంది