వర్షమంటే...
1
వర్షం
అంటే
చినుకుల
సవ్వడి-
వర్షం
అంటే
చినుకుల
సవ్వడి-
2
కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు-
3
కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు-
3
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం-
4
తడిసి
వొంపిన
వయ్యారం-
4
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు-
5
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు-
5
ఎండిన
విత్తనానికి
జీవం
విత్తనానికి
జీవం
పోయడమే-
6
6
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
నేలతల్లిని
పదును
చేయడమే-
7
7
పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!-
8
పగిలిన
పుడమికి
పులకరింపే!-
8
దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!-
9
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!-
9
ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!-
10
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!-
10
కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!-
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!-
వర్షమంటే నిర్వచించడనికి చిన్న ప్రయత్నం
ReplyDeleteనానోల పరంగా ఎలావున్నాయి, ఎలా వుండాలనుకుంటున్నారు ఇత్యాదులు పరిచయచేస్తే చదివేవారికి రాయాలనుకొనేవారికి సౌలబ్యంగా వుంటుందని నా వుద్దేశం
జాన్ హైడ్ కనుమూరి
naanoalu chaalaa baagunnaayaMDi ..5, 7 baagaa nachchaayi..
ReplyDeleteనానోలు చాలా బాగున్నాయండి ..5, 7 బాగా నచ్చాయి..
ReplyDelete