అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Saturday, March 19, 2011

నానోలు గ్రూప ఇన్ FACEBOOK

నానోలు గ్రూప్ ఫేస్బుక్ లో సెర్కాడం జరిగింది.

Sunday, March 13, 2011

పెరుగు రామక్రిష్ణ గారి నానోలు

పెరుగు రామక్రిష్ణ గారి నానోలు

అక్షరాలు
పొదుపై
పోదిగితే
నానోలు..


నిష్టలన్నిటికీ
అతీతం..
నిద్ర
ఆకలి-


కాలం
వికృతమే
కలి
కాలమా?-


త్యజింపు
ఆనందాలకు
కోరికలు
అనర్దాలకు..

Wednesday, January 20, 2010

10 వ తేది న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో వచ్చిన నానోలు ఇక్కడ చుడండి

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/01/10/INDEX.SHTML

Sunday, April 26, 2009

నానోలు (నానో కవిత్వ) వార్తలు

http://www.suryaa.com/showaksharam.asp?ContentId=15263

Friday, April 24, 2009

చంద్రుపట్ల తిరుపతి రెడ్డి గారి నానోలు


అంతా
నానోమయం
మైక్రోలు
పర్వతాలు-


పగిలిన
అద్దం
ఎన్నో
ప్రతిబింబాలు-


ముందుకు
పయనం
వెనక
పొగ-


ఎత్తైన
హోర్డింగు
దాగిన
ఆకాశం-


ఇరుకు
సందులు
దూసుకుపోయే
నానోలు-