అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Thursday, April 2, 2009

ఆంధ్రభూమి సండే మేగజైన్ మరియు ప్రస్థానం లో ప్రచురించబడిన నానోలు:


7 comments:

  1. హనుమాన్ గారు ఇరగదీసారు. అందరూ ఈ చిక్కదనాన్ని మేంటేన్ చేస్తే బావుంటుంది గదా!!
    సంజు, ప్రీతు

    ReplyDelete
  2. ఉదయం
    ఊర్కోదు..... చాలా బాగుంది.

    ReplyDelete
  3. ధన్యవాదాలు మిత్రమా. మీరూ చిక్కటి నానోలు రాసి దిన పత్రికలకు(సండే స్పెషల్స్) పంపండి.
    సాహితీ నిత్రుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete
  4. మిత్రమా,
    మీ ప్రయత్నం చాలా బాగుంది.నానోలు ఒక ఉద్యమంగా రూపు దిద్దుకోవాలని
    ఆకాంక్షిస్తూ,

    మీ,
    ఎమ్మెస్సార్

    ReplyDelete
  5. ఎమ్మెస్సార్ గారు,
    మీ ఆకాక్షకు ధన్యవాదాలు.
    మరి మీ అమెరికా జ్ఞాపకాలను, అనుభవాలను కవిత్వ రూపం లోనో, కథా రూపం లోనో చివరికి వ్యాసాల రూపం లోనో భద్రపరచగలిగితే మంచిదని నా అభిప్రాయం.
    యూ.యస్ నుండి యూ.కే వస్తున్నారుగా, బహుషా ఈ మెయిల్ మీరు ఇంగ్లాండు లో చూసుకుంటారేమో.
    ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ప్రత్యేక విషయాలైతే ఏమి లేవు.
    ఎండ వేడి కన్నా ఎన్నికల వేడి ఎక్కువగా ఉంది.
    మీ మిత్రుడు కూనం నేని హవా గూడా బానే వీస్తుంది, అయిన వనమా తక్కువ తిన్నాడా.
    ఫలితాలు చూడాల్సిందే.
    ఇక మనం లేఖిని లోనే మట్లాడుకుందాం, మీ కుటుబ సభ్యులందరిని అడిగినట్లు చెప్పండి.
    ఉంటా..
    మి
    ఈగ హనుమాన్

    ReplyDelete
  6. 
మోడై
    "తపస్సు
    చేస్తేనే
    వసంతం"

    "చావాల్సిన
    కారణమే
    బతకాల్సిన
    అవసరం" very very good hanny garu!

    ReplyDelete
  7. అద్భుతమైన నానోలు హనుమాన్ గారు..ఒక దాన్ని మించింది మరోటి..బాగా మరగ కాచి చిక్కబెట్టిన కలాకండులు ఎలా ఉంటాయో రుచి చూపించారు..ధన్యవాదాలు

    ReplyDelete