పొద్దు అంతర్జాల పత్రిక వారు నానోలు, నానో కవిత్వం గూర్చి ప్రస్తావించారు, ఈ కింది లింకు చూడండి:
'http://poddu.net/?p=౨౫౦౩" లో"2009 మార్చి బ్లాగువీక్షణం " శిర్షిక కింద
'ఉగాది నాడు నానో కవితల వేడుక" అని ప్రస్తావించబడింది.
NO.1 TOP TELUGU BLOG FOR NANO POETRY ("NANOES" - THE 'NANOPOETRY' IN TELUGU) SINCE 2005 BY EGA HANUMAN ©
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-
తెలుగులొ --> "నానోలు"
ఇంగ్లీష్ లో --> "నానోస్"
హిందీలో --> "నానోయే" అంటారు.
హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి.
జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం
మీ
-ఈగ హనుమాన్
చక్కటి కాంటెంట్ తో, నానోల ప్రక్రీయను మునుముమందుకు తీసుకెలుతున్నారు. శుభాకాంక్షలు, విజృంభంచండి, మిత్రమా!!
ReplyDeleteఈగ హనుమాన్