అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Thursday, April 9, 2009

డా|| దాస్యం రూత్ మేరీ గారి నుండి అందిన నానోలు


డా|| దాస్యం రూత్ మేరీ గారి నుండి అందిన నానోలు:

1
రాలినపూలు
తరువులకు
పారాణి
అద్దుతున్నై-


2
పండుటాకు
రాలిపోలేదు
వసంతమై
పల్లవిస్తోంది-


3 comments:

  1. మేడం గారు మీరు నానోల్లో కవిత్వాన్ని బాగా రాస్తున్నారు, నానోలు చక్కటి తెలుగు కవిత్వ ప్రక్రియ అని అర్ధమౌతునే ఉంది, రోజు రోజుకూ
    నానోలు నెట్టులో రాసేవారి సంఖ్యను బట్టి చూస్తేనే చెప్పవచ్చు.

    ReplyDelete
  2. bagundhi andi mee nano kavithali..

    kanapadadaniki chinnadhi
    vivaranalo peddadhi..

    annatu unayi mee kavithalu..keep it up,.

    ReplyDelete
  3. ధన్యవాదాలు పండు గారు..
    వీలైతే ఆ స్టైల్లో చక్కటి చిక్కటి ఓ పది నానోలు రాసి పంపు మిత్రమా!! నా బ్లాగు లో ఉంచుతాను.
    ఈగ హనుమాన్

    ReplyDelete