అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Saturday, April 11, 2009

నానోల పూమాలకి మరువం గుచ్చినవి


నానోల
పూమాలకి
మరువం
గుచ్చినవి
-


గర్భస్రావం
పుట్టకేడ్పించినవారు

గర్భశోకం

పుట్టేడ్పించినవారు-

సమస్య
గొంగళైతే
పరిష్కారం
సీతాకోకచిలుక-
అమ్మవొడి
ఓనమాలు

గురువాక్కు

గుణింతాలు-
స్వగతం
అగనికాలం
స్వానుభవం
ఆరనిదీపం-
ముందడుగు
హిమశిఖరం

కాలిజాడలు

నదీప్రవాహాలు-
స్ఫూర్తి
ప్రజ్వలనం
విజయం
యజ్ఞఫలం-
ప్రయత్నం
చివురాకు

సాంగత్యం

పత్రహరితం-
సాధన
అంకురం
సఫలం
వృక్షం-
స్నేహాలు
సప్తస్వరాలు

స్నేహితం

సురాగానం-
సంకల్పం
ఆశయానుగుణం
సఫలమైతే
అమరత్వం_


5 comments:

  1. మీ నానోల శిల్పం లో చాలా అభివృద్ధి కనపడుతుంది.
    కొనసాగిస్తే ఎక్స్ట్రార్దినరీ నానోలు రాయగలరని అనుకుంటున్నాను

    ReplyDelete
  2. Hanumaan gaaru, Thanks for the compliment. seems like this got dropped off somewhere in the process from previous requests. If you like it please add it.

    సంకల్పమన్నది
    ఆశయానుగుణం
    సఫలమైతే
    అమరత్వసాటిది-

    ReplyDelete
  3. జాన్‌హైడ్ గారు, నా చిరుయత్నం మీ అభినందన పోందినందుకు సంతసం.

    హనుమాన్ గారు, నాకిచ్చిన కితాబుకి ధన్యురాలను.

    ReplyDelete