పద్మకళ గారి నానోలు:
వద్దన్నా
వచ్చేస్తూ
భయపెడ్తుంది
వయసుభూతం-
నాలుక
పదునెక్కువైతే
చెవులు
చిల్లుపడాల్సిందే-
వద్దన్నా
వచ్చేస్తూ
భయపెడ్తుంది
వయసుభూతం-
నాలుక
పదునెక్కువైతే
చెవులు
చిల్లుపడాల్సిందే-
NO.1 TOP TELUGU BLOG FOR NANO POETRY ("NANOES" - THE 'NANOPOETRY' IN TELUGU) SINCE 2005 BY EGA HANUMAN ©
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-
తెలుగులొ --> "నానోలు"
ఇంగ్లీష్ లో --> "నానోస్"
హిందీలో --> "నానోయే" అంటారు.
హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి.
జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం
మీ
-ఈగ హనుమాన్
చాలా బావు౦ది మీ నానో. మీ నానో చూసి నాకు ఇలా అనాలనిపి౦చి౦ది.
ReplyDeleteపదునైన
నాలుకకు
గు౦డెకోత
సులువు
సమిధ ఆనంద్ గారు!!
ReplyDeleteమీ ప్రయత్నం బావుంది, కీపిటప్.
సాహితీ మిత్రుడు
ఈగ హనుమాన్