వేదాంతం వేంకట సత్యవతి గారి నుండి అందిన నానోలు:
'నీ' 'నా'
నడుమ
వారధి
నిశ్శబ్దమే!-
నడుమ
వారధి
నిశ్శబ్దమే!-
నేనేటీవల
నువ్వేటావల
లంగరులేని నావా
రాయబారం?-
నువ్వేటావల
లంగరులేని నావా
రాయబారం?-
కంటికొలను
నీదైతే
అంచుల
హిమకుసుమం నే-
నేనులోనే
నువ్వుంటే
ఇంకేమి
నీకీయగలను-
నీదైతే
అంచుల
హిమకుసుమం నే-
అలజడిలో
స్వాంతన
నీదేనా
(ని)నాదం-
స్వాంతన
నీదేనా
(ని)నాదం-
నేనులోనే
నువ్వుంటే
ఇంకేమి
నీకీయగలను-
నీకై
నేనెపుడు
అమావాస్యకై
నీలాకాశాన్నేనా-
నేనెపుడు
అమావాస్యకై
నీలాకాశాన్నేనా-
భావనను చాలా గొప్పగా చెప్పారు.
ReplyDeleteనానోలు అంటే నాలుగు పదాలే కదా నియమం కొద్దిగా తప్పినట్లున్నారు, అయినా నానోలు గొప్పగా ఉన్నాయి, కంగ్రాట్స్ మేడం గారు.
అంచుల హిమకుసుమాన్ని నేనే అనడం మాగొప్పగా ఉంది, తగ్గట్లుగా ఫొటొ సూపర్.
కంటికొలను
ReplyDeleteనీదైతే
అంచుల
హిమకుసుమాన్నౌతా!
ఇప్పుడు బాగుందా తెలుగు వెలుగులుగారు!
once again this is satyavati making the correction for the published nano. iam sending this as it didn,t accept at the blog saying that there is error on the page.
అక్షరాలు
ReplyDeleteపొదుపై
పోదిగితే
నానోలు..
నిష్టలన్నిటికీ
అతీతం..
నిద్ర
ఆకలి
కాలం
వికృతమే
కలి
కాలమా?
త్యజింపు
ఆనందాలకు
కోరికలు
అనర్దాలకు..