పద్మకళ గారి ఒక నానో
తీవ్రవాదపు
ఆకలి
మల్లెపూలు
మంటలపాలు -
ఆకలి
మల్లెపూలు
మంటలపాలు -
NO.1 TOP TELUGU BLOG FOR NANO POETRY ("NANOES" - THE 'NANOPOETRY' IN TELUGU) SINCE 2005 BY EGA HANUMAN ©
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-
తెలుగులొ --> "నానోలు"
ఇంగ్లీష్ లో --> "నానోస్"
హిందీలో --> "నానోయే" అంటారు.
హిందీలో, ఇంగ్లీష్ లో తర్జుమాకి సహకరించండి.
జపాన్ ప్రక్రియ అయిన హైకూల లాగా ఈ నానోలని కూడా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి విశ్వవ్యాపితం చేయాలని ప్రయత్నం
మీ
-ఈగ హనుమాన్
డియర్ హనుమాన్ (హనీ) గారూ!
ReplyDeleteమీ నానోలు చూశాను!
మీ పరిచయ భాగ్యం కలగడం నా అదృష్టం!
చేరా గారి ముందుమాట నచ్చింది!
ఇక నానోలు--చా..................లా బాగున్నాయి.
సందర్భానుసారం నా బ్లాగుల్లో వాటిని వాడుకోవడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా?
ధన్యవాదాలు!
సాహితీ మిత్రమా!!
ReplyDeleteమీరు సందర్భానుసారంగా నానోలని ఉటంకించవచ్చు, ఉపయోగించుకోవచ్చు.
ఆ నానోల కవి పేరు మరియు ఈ బ్లాగు రెఫెరెన్స్ ఇస్తే బావుంటుందేమోనని నా అభిప్రాయం.
భవదీయుడు
ఈగ హనుమాన్